te_tn_old/jhn/12/47.md

1006 B

If anyone hears my words but does not keep them, I do not judge him; for I have not come to judge the world, but to save the world

ఇక్కడ “ఈ లోకమునకు న్యాయము తీర్చుటకు” అనేది శిక్షావిధిని సూచిస్తుంది. యేసు ప్రజలను శిక్షించుటకు రాలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనను నా భోదను విని దానిని తృణీకరించినట్లయితే, నేను వానిని శిక్షించను. నేను ప్రజలను శిక్షించుటకు రాలేదు. దానికి బదులుగా నాయందు నమ్మకం వుంచినవారిని రక్షించుటకు వచ్చాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)