te_tn_old/jhn/12/45.md

377 B

the one who sees me sees him who sent me

ఇక్కడ “అతను” అనే పదం దేవుణ్ణి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకడు నన్ను చూస్తే వాడు నన్ను పంపినవానిని కూడా చూసినట్లే”