te_tn_old/jhn/12/31.md

1.0 KiB

Now is the judgment of this world

ఇక్కడ “ఈ లోకము” అనేది ఒక పర్యాయపదం అది ప్రపంచంలోని ప్రజలందరికీ సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది దేవుడు ప్రజలందరికి న్యాయము తీర్చేసమయం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Now will the ruler of this world be thrown out

ఇక్కడ “అధికారి” అనేది సాతానును సూచిస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ నేను ఈ లోకానికి అధికారియైన సాతాను శక్తిని నాశనంచేసే సమయం ఇది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)