te_tn_old/jhn/12/28.md

1.1 KiB

glorify your name

ఇక్కడ “పేరు” అనే పదమును దేవునికి పర్యాయపదంగా సూచించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ మహిమ తెలియునట్లు చేయుము” లేదా “నీ మహిమను కనబరచుకొనుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

a voice came from heaven

ఏది దేవుడు మాట్లాడుతున్నాడు అనుదానిని తెలియజేస్తుంది. కొన్నిసార్లు ప్రజలు దేవుని ప్రత్యక్షతను కోరుకోరు ఎందుకంటే వారు ఆయనను గౌరవిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పరలోకమునుండి మాట్లాడతాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-euphemism]])