te_tn_old/jhn/12/27.md

1.2 KiB

what should I say? 'Father, save me from this hour'?

ఈ వ్యాఖ్య ఒక అలంకారికమైన ప్రశ్నగా కనబడుతుంది. యేసు సిలువయాగమును తప్పించుకొనుటకు కోరుకున్నప్పటికినీ, అతడు దేవునికి విధేయుడుగా ఉండగోరెను మరియు చంపబడెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ప్రార్థించుటలేదు, ‘తండ్రీ, ఈ ఘడియ నుండి నన్ను తప్పించుము!’” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Father

ఇది దేవుని ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

this hour

ఇక్కడ “ఈ ఘడియ” అనేది యేసు శ్రమపడుట మరియు సిలువలో చనిపోవుటకు పర్యయపదమును చూపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)