te_tn_old/jhn/12/25.md

1.4 KiB

He who loves his life will lose it

ఇక్కడ “తన ప్రాణమును ప్రేమించుట” అనునది ఒకని స్వంత జీవశరీరము ఇతరుల ప్రాణముకన్నా విలువైనదిగా పరిగణింపబడుతున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవడైతే ఇతరుల కంటే తన ప్రాణమును ఎక్కువగా ప్రేమిస్తాడో వాడు నిత్యజీవమును పొందలేడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he who hates his life in this world will keep it for eternal life

ఇక్కడ “తన ప్రాణమును ద్వేషించుట” అనేది తన ప్రాణముకంటే ఇతరుల ప్రాణమును ప్రేమించువానికి సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవడైతే వాడి ప్రాణముకంటే ఇతరుల ప్రాణమునకు ప్రాధాన్యత ఇస్తాడో వాడు దేవునితో ఎల్లప్పుడూ ఉంటాడు” ( చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)