te_tn_old/jhn/12/23.md

883 B

General Information:

యేసు ఫిలిప్పు మరియు అంద్రెయలకు స్పందించడం ప్రారంభించాడు.

The hour has come for the Son of Man to be glorified

యేసు తనకి రాబోవు శ్రమలు, మరణము మరియు పునరుత్థానము ద్వారా దేవుడు మనుష్యకుమారుని ఘనపరచడానికి ఇప్పుడు సరియైన సమయం అని సూచించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మరణించి తిరిగి లేచినప్పుడు దేవుడు త్వగా నన్ను ఘనపరుస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)