te_tn_old/jhn/12/17.md

642 B

Now

ఈ పదం ప్రధాన కథనాంశంలో ఒక విరామానికి గుర్తుగా ఉపయోగించబడింది. ఇక్కడ యేసును కలవడానికి చాలామంది ప్రజలు వచ్చారు ఎందుకంటే వారు చనిపోయిన లాజరును ఆయన బ్రతికించాడని వేరే వారు చెప్పగా విన్నారు అని యోహాను వివరించారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)