te_tn_old/jhn/12/11.md

752 B

because of him

నిజానికి లాజరు మరలా బ్రతికాడు అనే విషయం అనేకమంది యూదులు యేసునందు విశ్వాసముంచడానికి కారణం అయ్యింది.

believed in Jesus

ఇది చాలామంది యూదులు యేసు దేవుని కుమారుడని నమ్మి ఆయనపై నమ్మకం ఉంచినారనడానికి సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసుపై నమ్మకం ఉంచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)