te_tn_old/jhn/12/08.md

994 B

You will always have the poor with you

పేదలకు సహాయం చేయడానికి అక్కడ ఎల్లపుడు అవకాశాలు ఉంటాయని భావించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేదలు ఎప్పుడూ మీతోనే వుంటారు, మరియు మీరు వారికి ఎప్పుడు సహాయం చేయాలి అనుకున్న చేయవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

But you will not always have me

ఈ విధంగా, యేసు తను చనిపోతాను అని అర్థం చేసుకున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)