te_tn_old/jhn/12/01.md

747 B

General Information:

యేసు మరియ ఆయనను నూనెతో అభిషేకింనపుడు ఆయన బేతనియకు భోజనానికి వచ్చాడు

Six days before the Passover

రచయిత ఈ పదాలను ఒక క్రొత్త సంఘటన ఆరంభానికి గుర్తుగా ఉపయోగించారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

had raised from the dead

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మరలా జీవింపజేయబడ్డాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)