te_tn_old/jhn/11/51.md

812 B

General Information:

51 మరియు 52 వచనాలలో యోహాను ఈ విధంగా వివరించాడు, కయప అతను ఆ సమయంలో ఏమి ఎరుగనివాడు అయినప్పటికీ దానిని గురించి ప్రవచించాడు. ఇది నేపథ్య సమాచారం. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

die for the nation

ఇక్కడ “దేశము” అనే పదం ఇశ్రాయేలు ప్రజల యొక్క దేశమునకు సూచనగా మరియు దానికి ఉపలక్షణంగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)