te_tn_old/jhn/11/50.md

962 B

than that the whole nation perishes

యేసు బ్రతికించడానికి అనుమతించినట్లయితే మరియు తిరస్కారమునకు కారణము అయినట్లయితే రోమా సైన్యము యూదా దేశపు ప్రజలందరిని చంపివేసియుండేవారని కయప చెప్పుచున్నాడు. “దేశము” అనే పదము ఇక్కడ యూదా ప్రజలందరిని సూచించే పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోమీయులు మన దేశ ప్రజలందరినీ చంపివేయుటకంటెను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])