te_tn_old/jhn/11/26.md

752 B

whoever lives and believes in me will never die

ఎవరైతే నా యందు జీవించి మరియు నా యందు విశ్వాసం ఉంచుతారో వారు శాశ్వతంగా దేవుని నుండి దూరం చేయబడరు లేదా “ఎవరైతే నా యందు జీవించి మరియు నా యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆత్మీయంగా ఎప్పటికినీ సజీవంగా వుంటారు. ”

will never die

ఇక్కడ “చనిపోవుట ” అనేది ఆత్మీయ మరణమును సూచిస్తుంది.