te_tn_old/jhn/11/10.md

741 B

Connecting Statement:

యేసు తన శిష్యులతో మాట్లాడడాన్ని కొనసాగించెను.

if he walks at night

ఇక్కడ “రాత్రి” అనునది దేవుని వెలుగులో నడవని వారి గురించి సూచించు రూపకఅలంకారంగా చెప్పబడుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the light is not in him

సాధ్యమయ్యే అర్థాలు ఏవనగా 1) “అతను చూడలేడు” లేదా “అతనియందు దేవుని వెలుగు లేదు.”