te_tn_old/jhn/10/39.md

449 B

went away out of their hand

“చెయ్యి” అనే మాట యూదా నాయకుల అధీనం లేక స్వాధీనమును గురించి తెలియచేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మళ్ళీ వారి నుండి దూరమైయ్యాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)