te_tn_old/jhn/10/38.md

774 B

believe in the works

ఇక్కడ “నమ్మకం” అంటే యేసు చేసే పనులు యేసు నుండి వచ్చినవని అంగీకరించడమైయున్నది

the Father is in me and that I am in the Father

ఇవి దేవునికి మరియు యేసుకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని వ్యక్తపరచే భాషీయములైయున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తండ్రి మరియు నేను సంపూర్ణముగా కలసి ఉన్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)