te_tn_old/jhn/10/36.md

1.7 KiB

do you say to him whom the Father set apart and sent into the world, 'You are blaspheming,' because I said, 'I am the Son of God'?

యేసు తనను తానూ “దేవుని కుమారుడని” చెప్పినప్పుడు తానూ దేవదూషణ చేస్తున్నానని చెప్పినందుకు ఆయన తన వ్యతిరేకులను మందలించడానికి ఈ ప్రశ్నను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దేవుని కుమారుడని చెప్పినప్పుడు ‘నీవు దేవదూషణ చేస్తున్నావు’ అని లోకమునకు పంపించుటకు తండ్రి వేరుగా ఉంచిన వారితో మీరు చెప్పకూడదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

You are blaspheming

మీరు దేవునిని అవమానిస్తున్నారు. ఆయన దేవుని కుమారుడని చెప్పినప్పుడు, ఆయన దేవునితో సమానమని సూచించుచున్నాడని యేసు వ్యతిరేకులు అర్థం చేసుకున్నారు

Father ... Son of God

ఇవి దేవుడు మరియు యేసు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన నామములైయున్నవి (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)