te_tn_old/jhn/10/35.md

768 B

the word of God came

యేసు దేవుని వాక్కును గురించి అది విన్నవారి వైపుకు వెళ్ళిన వ్యక్తి అని మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన వాక్య సందేశాన్ని చెప్పారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the scripture cannot be broken

సాధ్యమయ్యే అర్థాలు 1) “లేఖనాన్ని ఎవరు మార్చలేరు” లేక 2) “లేఖనం ఎల్లప్పుడూ సత్యంగా ఉంటుంది”