te_tn_old/jhn/10/34.md

1.0 KiB

Is it not written ... gods""'?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “’మీరు దేవుళ్ళని’ నేను చెప్పినట్లు మీ ధర్మశాస్త్రం లో వ్రాయబడిందని మీరు ఇప్పటికే తెలుసుకోవాలి” అని చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

You are gods

ఇక్కడ దేవుడు తన శిష్యులను “దేవుళ్ళు” అని పిలచే ఒక లేఖనమును ఉల్లేఖించాడు ఒకవేళ భూమిపై తన గురించి తెలియచేయుటకు ఆయన వారి గురించి ఎన్నుకున్నాడు.