te_tn_old/jhn/10/33.md

727 B

The Jews answered him

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా వ్యతిరేకులు సమాధానం ఇచ్చారు” లేక “యూదా నాయకులు ప్రత్యుత్తరమిచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

making yourself God

దేవుడు అని చెప్పుకుంటున్నారు