te_tn_old/jhn/10/32.md

811 B

Jesus answered them, ""I have shown you many good works from the Father

యేసు దేవుని శక్తితో అద్భుతాలు చేసారు. “తండ్రి” అనేది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

For which of those works are you stoning me?

ఈ ప్రశ్న వ్యంగ్యాన్ని ఉపయోగిస్తుంది. యేసు మంచి పనులు చేసినందున యూదా నాయకులు రాళ్ళతో కొట్టడం ఆయనకు ఇష్టం లేదని తెలుసు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)