te_tn_old/jhn/10/29.md

812 B

My Father, who has given them to me

తండ్రి” అనేది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the hand of the Father

“చేయ్యి” అనే మాట దేవుని స్వాధీనాన్ని మరియు సంరక్షించే కోరికని గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తండ్రి నుండి ఎవరూ వాటిని దొంగతనంగా లాగేసుకోలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)