te_tn_old/jhn/10/27.md

740 B

My sheep hear my voice

“గొర్రెలు” అనే మాట యేసు అనుచరులకు ఒక రూపకఅలంకారమైయున్నది. “గొర్రెల కాపరి”గా యేసు రూపకఅలంకారము కూడా సూచించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గొర్రెలు వాటి నిజమైన గొర్రెల కాపరి యొక్క స్వరమును పాటిస్తున్న విధంగా నా అనుచరులు నా స్వరమును వింటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)