te_tn_old/jhn/10/25.md

1.5 KiB

Connecting Statement:

యేసు యూదులకు ప్రత్యుత్తరం ఇవ్వడం ప్రారంభిస్తాడు.

in the name of my Father

ఇక్కడ “నామం” అనేది దేవుని శక్తికి ఒక మారుపేరైయున్నది. ఇక్కడ తండ్రి” అనేది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. యేసు తన తండ్రి శక్తి మరియు అధికారం ద్వారా అధ్బుతాలు చేసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తండ్రి శక్తి ద్వారా” లేక నా తండ్రి శక్తితో” (చూడండి : [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/guidelines-sonofgodprinciples]])

these testify concerning me

ఒక సాక్ష్యమిచ్చే వ్యక్తి న్యాయస్థానంలో సాక్ష్యం ఇచ్చే విధంగా ఆయన చేసే అద్భుతాలు ఆయనను గురించి సాక్ష్యాన్ని అందిస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా గురించి సాక్ష్యం ఇవ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)