891 B
891 B
Then the Jews surrounded him
ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు ఆయన చుట్టూ చేరారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)
hold us doubting
ఇది ఒక భాషియమై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మమ్మల్ని ఆశ్చర్య పరుస్తూ ఉంటావు” లేక “మమ్మల్ని ఖచ్చితంగా సందేహం లో ఉంచుతావా?” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)