te_tn_old/jhn/10/23.md

788 B

Jesus was walking in the temple

యేసు వాస్తవానికి దేవాలయపు భవనం వెలుపల ఉన్న ప్రాంగణం లో నడుస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు దేవాలయపు ప్రాంగణంలో నడుస్తున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

porch

ఈ భవనం ప్రవేశ ద్వారంతో జతచేయబడిన నిర్మాణమైయున్నది. దీనికి పైకప్పు ఉంది మరియు దానికి గోడలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు.