te_tn_old/jhn/10/22.md

1.4 KiB

General Information:

ప్రతిష్ట పండగ సందర్భంగా, కొంతమంది యూదులు యేసును ప్రశ్నిచడం ప్రారంభించారు. 22 మరియు 23వ వచనాలు కథనం యొక్క సందర్భం గురించి సందర్భం యొక్క సమాచారాన్ని ఇస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Festival of the Dedication

ఇది ఎనిమిది రోజుల, చలికాలపు సెలవుదినం దేవుడు కొద్దిగా ముట్టించిన నూనేను దీప స్తంభంలో ఎనిమిది రోజులు వెలిగించిన అధ్బుతాన్ని యూదులు గుర్తుచేసుకుంటారు. యూదుల దేవాలయాన్ని దేవునికి ప్రతిష్ట చేయుటకు వారు దీపస్థంభంలో దీపమును వెలిగించారు. దేనినైన ప్రతిష్ట చేయడం అంటే ప్రత్యేక ప్రయోజనం కోసం ఉపయోగిస్తామని వాగ్దానం చేయటం అని అర్థం.