te_tn_old/jhn/10/21.md

634 B

Can a demon open the eyes of the blind?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక దయ్యం ఖచ్చితంగా గ్రుడ్డివారు చూడటానికి కారణం అవదు” లేక “ ఖచ్చితంగా ఒక దయ్యం గ్రుడ్డివారికి చూపు ఇవ్వదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)