te_tn_old/jhn/10/18.md

967 B

I lay it down of myself

“నేనే” అన్న ఆత్మార్థక సర్వనామం యేసు తన ప్రాణాన్ని అర్పించాడని నొక్కి చెప్పుటకు ఉపయోగించబడింది. ఆయన నుండి దానిని ఎవ్వరు తీసుకోలేరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను స్వయంగా దీనిని పెడతున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

I have received this command from my Father

ఇదే చేయమని నా తండ్రి నాకు ఆజ్ఞాపించారు. “తండ్రి” అనే మాట దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)