te_tn_old/jhn/10/17.md

1.9 KiB

Connecting Statement:

యేసు జనసమూహంతో మాట్లాడటం ముగించారు

This is why the Father loves me: I lay down my life

మనుజాళి యొక్క పాపమును తీర్చటానికి దేవుని కుమారుడు తన ప్రాణమును ఇచ్చుట దేవుని నిత్య ప్రనాళికయై యున్నది. సిలువపై యేసు మరణం కుమారునికి తండ్రి పట్ల మరియు తండ్రికి కుమారుని పట్ల ఉన్న అధికమైన ప్రేమను బయలుపరుస్తుంది

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

loves

ఈ విధమైన ప్రేమ దేవుని నుండి వస్తుంది మరియు అది తనకు ప్రయోజనం కలిగించకపోయిన ఇతరుల మంచిపై దృష్టిని ఉంచుతుంది. ఈ విధమైన ప్రేమ ఇతరులు ఏమి చేసిన సరే వారిని పట్టించుకుంటుంది.

I lay down my life so that I may take it again

యేసు మరణించునని మరియు మళ్ళీ తిరిగి జీవిస్తానని చెప్పుటకు ఇది ఒక తేలికైన మార్గమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను తిరిగి జీవమును పొందడానికే నా ప్రాణమును పెడుతున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)