te_tn_old/jhn/10/16.md

896 B

I have other sheep

ఇక్కడ “ఇతర గొర్రెలు” అనేది యూదులు కాని యేసు శిష్యులకు ఒక రూపకఅలంకారమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

one flock and one shepherd

ఇక్కడ “మంద” మరియు “గొర్రెల కాపరి” అనేవి ఒక రూపకఅలంకారములై యున్నవి. యేసు శిష్యులు, యూదులు మరియు యూదులు కానివారు అందరూ ఒకే మందాలో ఉంటారు. ఆయన వారందరినీ సంరక్షించే గొర్రెల కాపరిలాగా ఉంటాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)