te_tn_old/jhn/10/15.md

1000 B

The Father knows me, and I know the Father

మరెవరికైనా తెలియనంతగా తండ్రియైన దేవునికి మరియు దేవుని కుమారునికి ఒకరి గురించి ఒకరికి తెలుసు. “తండ్రి” అనేది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I lay down my life for the sheep

తన గొర్రెలను రక్షించడానికి యేసు మరణించునని చెప్పడానికి ఇది ఒక తేలికైన మార్గమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను గొర్రెల కోసం ప్రాణం పెడతాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)