te_tn_old/jhn/10/13.md

653 B

does not care for the sheep

ఇక్కడ గొర్రెలు అనే మాట దేవుని ప్రజలను గురించి తెలియచేసే ఒక రూపకఅలంకారమైయున్నది. గొర్రెలను విడచి పెట్టిన జీతానికి పనిచేసే సేవకుడిలాగే యూదా నాయకులు మరియు బోధకులు దేవుని ప్రజలను పట్టించుకోరని యేసు చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)