te_tn_old/jhn/10/12.md

1.1 KiB

The hired servant

“జీతానికి పనిచేసే సేవకుడు” అనేది యూదా నాయకులను మరియు బోధకులను గురించి తెలియచేసే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీతం కోసం పనిచేసే సేవకుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

abandons the sheep

ఇక్కడ గొర్రెలు అనే మాట దేవుని ప్రజలను గురించి తెలియచేసే ఒక రూపకాలంకారమైయున్నది. గొర్రెలను విడచి పెట్టిన జీతానికి పనిచేసే సేవకుడిలాగే యూదు నాయకులు మరియు బోధకులు దేవుని ప్రజలను పట్టించుకోరని యేసు చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)