te_tn_old/jhn/10/10.md

1.6 KiB

does not come if he would not steal

ఇది రెట్టింపు వ్యతిరేకమైనది. కొన్ని భాషలలో సానుకూల వాక్యాలను ఉపయోగించడం సహజం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దొంగ దొంగతనం చేయడానికి మాత్రమే వస్తాడు: (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

steal and kill and destroy

ఇక్కడ సూచించబడిన రూపకఅ లంకారం, ఇది దేవుని ప్రజలని తెలియచేసే “గొర్రెలు” అనే మాటను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గొర్రెలను దొంగలించండి మరియు వాటిని నాశనం చేయండి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

so that they will have life

“అవి” అనే మాట గొర్రెలను గురించి తెలియచేస్తుంది. “జీవం” అనేది నిత్యజీవం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా వారు ఏ కొరత లేకుండా నిజంగా జీవిస్తారు”