te_tn_old/jhn/10/09.md

811 B

I am the gate

ఇక్కడ “ప్రవేశ ద్వారం” అనేది ఒక రూపకఅలంకారమైయున్నది. తనను తానూ “ప్రవేశ ద్వారం” అని తెలియచేయడం ద్వారా నిజమైన మార్గాన్ని అందిస్తున్నట్లు చూపిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆ ప్రవేశ ద్వారం లాంటివాడను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

pasture

“పచ్చిక” అనే మాటకు గొర్రెలు మేయు గడ్డి ప్రాంతం అని అర్థం.