te_tn_old/jhn/10/08.md

1.3 KiB

Everyone who came before me

ఇది పరిసయ్యులు మరియు ఇతర యూదా నాయకులతో సహా ప్రజలకు బోధించిన ఇతర బోధకులను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా అధికారం లేకుండా వచ్చిన బోధకులందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

a thief and a robber

ఈ మాటలు రూపకఅలంకారములైయున్నవి. యేసు ఆ బోధకులను “దొంగ మరియు దోపిడిగాళ్ళని” పిలుస్తాడు ఎందుకంటే వారి బోధలు తప్పుడు బోధలు మరియు వారు సత్యాన్ని అర్థం చేసుకోకుండా దేవుని ప్రజలను నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. దీని ఫలితంగా, వారు ప్రజలను మోసం చేసారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)