te_tn_old/jhn/10/07.md

1.1 KiB

Connecting Statement:

యేసు తాను మాట్లాడిని ఉపమానాల అర్థాన్ని వివరించడం ప్రారంభించాడు.

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

I am the gate of the sheep

ఇక్కడ “ప్రవేశ ద్వారం” అనేది ఒక రూపకఅలంకారమైయున్నది అంటే దీని అర్థం దేవుని ప్రజలు ఆయన సన్నిదిలో నివసించే గొర్రెల దొడ్డిలోకి ప్రవేశం కల్పిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను గొర్రెలు దొడ్డిలో ప్రవేశించడానికి ఉపయోగించే ప్రవేశ ద్వారమై యున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)