te_tn_old/jhn/10/06.md

1.1 KiB

they did not understand

సాధ్యమయ్యే అర్థాలు 1) “శిష్యులకు అర్థం కాలేదు” లేక 2) “జన సమూహానికి అర్థం కాలేదు”

this parable

ఇది రూపకఅలంకారమును ఉపయోగించి గొర్రెల కాపరుల పని గురించిన ఒక ఉపమానమైయున్నది. “గొర్రెల కాపరి” అనేది యేసుకు ఒక రూపకఅలంకారమైయున్నది. “గొర్రెలు” యేసును అనుసరించేవారిని గురించి తెలియచేస్తుంది, మరియు ప్రజలను మోసగించడానికి ప్రయత్నించే పరిసయ్యులతో సహా యూదా నాయకులు “అపరిచితులై” ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)