te_tn_old/jhn/10/03.md

567 B

The gatekeeper opens for him

కాపలావాడు గొర్రెల కాపరికి ద్వారం తెరచును

The gatekeeper

గొర్రెల కాపరి లేనప్పుడు గొర్రెల దొడ్డి యొక్క ద్వారమును చూసుకునే, జీతానికి పనిచేసే వ్యక్తియైయున్నాడు

The sheep hear his voice

గొర్రెలు కాపరి యొక్క స్వరము వింటాయి