te_tn_old/jhn/09/34.md

810 B

You were completely born in sins, and you are teaching us?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తల్లిదండ్రుల పాపాల వలన మనిషి గ్రుడ్డివాడిగా జన్మించాడని కూడా ఇది తెలియచేస్తుంది. మాకు బోధించుటకు నీకు యోగ్యత లేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

they threw him out

సమాజ మందిరము నుండి అతనిని బహిష్కరించారు