te_tn_old/jhn/09/32.md

736 B

Connecting Statement:

గ్రుడ్డి వ్యక్తి యూదులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు

it has never been heard that anyone opened

ఈ నిష్క్రీయాత్మక ప్రకటనను మీరు క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యమ్నాయ తర్జుమా: “గ్రుడ్డివాడిగా పుట్టిన వ్యక్తిని స్వస్థపరచిన వారి గురించి ఎవ్వరూ వినలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)