te_tn_old/jhn/09/30.md

620 B

that you do not know where he is from

స్వస్థ పరచే శక్తి ఆయనకు ఉందని యూదా నాయకులు యేసు అధికారాన్ని ప్రశ్నించడం ఆ వ్యక్తిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన అధికారమును ఎక్కడ నుండి పొందుతాడో మీకు తెలియదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)