te_tn_old/jhn/09/28.md

596 B

You are his disciple

నీవు యేసును అనుసరిస్తున్నావు!

but we are disciples of Moses

“మేము” అనే సర్వనామం ప్రత్యేకమైనది. యూదా నాయకులు తమ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని మేము మోషేను అనుసరిస్తున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)