te_tn_old/jhn/09/27.md

1.5 KiB

Why do you want to hear it again?

ఏమి జరిగిందో మళ్ళీ చెప్పమని యూదా నాయకులు కోరిన వ్యక్తి యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తపరచుటకు ఈ మాట ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు ఏమి జరిగిందని మీరు మళ్ళీ వినాలనుకుంటున్నారని నాకు ఆశ్చర్యమవుతున్నది!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

You do not want to become his disciples too, do you?

ఈ మాట మనిషి యొక్క ప్రకటనను వ్యంగ్యమును కలుపుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. యూదా నాయకులు యేసును అనుసరించడానికి ఇష్టపడరని ఆయనకు తెలుసు. ఇక్కడ అతను వారిని ఎగతాళి చేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా వంటి ధ్వనులు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)