te_tn_old/jhn/09/24.md

803 B

they called the man

ఇక్కడ “వారు” అనేది యూదుల గురించి తెలియచేస్తుంది. (యోహాను సువార్త 9:18)

Give glory to God

ఇది ప్రజలు ప్రమాణం చేసేటప్పుడు ఉపయోగించిన భాషీయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని సన్నిధిలో నిజం చెప్పు” లేక “దేవుని ఎదుట సత్యం మాట్లాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

this man

ఇది యేసును గురించి తెలియచేస్తుంది