te_tn_old/jhn/09/22.md

2.3 KiB

General Information:

ఆ వ్యక్తి తలిదండ్రులు యూదులకు భయపడటం గురించి యోహాను సందర్భ సమాచారాన్ని అందిచాడు కాబట్టి 22వ వచనంలో ముఖ్యమైన కథాంశం నుండి విరామం ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

they were afraid of the Jews

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు తమకు హాని చేస్తారని వారు భయపడ్డారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

afraid

ఇది తనకు లేక ఇతరులకు హాని కలిగించే ప్రమాదం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి కలిగే అసహ్యకరమైన అనుభూతిని గురించి తెలియచేస్తుంది

would confess him to be the Christ

యేసు క్రీస్తు అని చెప్తారు

he would be thrown out of the synagogue

ఇక్కడ “సమాజ మందిరం నుండి బహిష్కరించడం అనేది ఒక రూపకఅలంకారమైయుండి ఇకపై యూదుల సమాజ మందిరం లోకి వెళ్ళడానికి అనుమతించబడదు మరియు ఇకపై యూదుల సేవలను అనుసరించే వ్యక్తుల సమూహానికి చెందినవారు కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని యూదుల సమాజ మందిరములోనికి వెళ్ళడానికి అనుమతించరు” లేక “అతను ఇకపై సమాజ మందిరానికి చెందినవాడు కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)