te_tn_old/jhn/09/16.md

1.5 KiB

General Information:

యూదుల అవిశ్వాసం గురించి యోహాను సందర్భంయొక్క సమాచారాన్ని అందించినందున, 18వ వచనంలో ముఖ్యమైన కథాంశం నుండి విరమించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

he does not keep the Sabbath

యూదుల విశ్రాంతి దినమున యేసు ఎటువంటి పని చేయకూడదన్న విధిని పాటించడు.

How can a man who is a sinner do such signs?

యేసు అద్భుతాలు ఆయన పాపి కాదని రుజువు చేస్తాయని నొక్కి చెప్పుటకు ఈ వాక్యం ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక పాపి అలాంటి అద్భుతాలు చేయలేడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

signs

అద్భుతాలకు ఇది మరొక పేరైయున్నది. “అద్భుతాలు” దేవుడి విశ్వం పై పూర్తి అధికారం కలిగియున్న శక్తిమంతుడని సాక్ష్యాన్ని ఇస్తాయి.