te_tn_old/jhn/09/07.md

1021 B

wash ... washed

ఆ వ్యక్తి కోనేటిలో తన కంటి బురదను కడుగుకోవాలని యేసు కోరుకున్నారు అనే దానిని మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరియు ఆ వ్యక్తి ఆలాగే చేసాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

which is translated ""Sent

కథాంశంలో ఇక్కడ క్లుప్త విరామం సంభవిస్తుంది, కాబట్టి ఇక్కడ యోహాను తన చదవరులకు “సిలోయం” అంటే ఏమిటో వివరించగలడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీని అర్థం ‘వేరొకరు పంపినవాడు’” (చూడండి: rc://*/ta/man/translate/writing-background)